India vs New Zealand 5th T20I Highlights: India beat New Zealand by 7 runs to complete 5-0 whitewash. Team India Batting Highlights.
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#RohitSharma
#ShivamDube
#NewZealand
#shardulthakur
#rosstaylor
#IndiavsNewZealand
#IndVsNz
#IndVsNz5tht20
#jaspritbumrah
#ShreyasIyer
#SanjuSamson

న్యూజిలాండ్ గడ్డపై 5 టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ నయా చరిత్ర సృష్టించింది. మరో వైపు న్యూజిలాండ్ తొలిసారి క్లీన్ స్వీప్‌కు గురై చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆద్యాంతం ఆసక్తిగా సాగిన ఆఖరి టీ20లో భారత్ సమష్టిగా రాణించడంతో 7 పరుగులతో గెలుపొందింది. ఇక ఎప్పటిలానే కివీస్ అలవోకగా గెలిచే మ్యాచ్‌లో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది.